News
ముఖ్యమంత్రికి విజయసాయిరెడ్డి సవాల్
రాజ్యసభ సభ్యుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎపి కి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ బెటర్ అని వాదిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ చేశారు.విభజన చట్టంలోని అంశాలనే, ఈ ఐదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిదులనే చెబుతూ వెంకయ్య నాయుడు, చంద్రబాబులు ప్యాకేజీగా ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై నిజంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉత్తర్వులు జారీ చేశారా అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








